[tdb_mobile_menu inline="yes" icon_color="#ffffff" icon_size="eyJhbGwiOjIyLCJwaG9uZSI6IjI3In0=" icon_padding="eyJhbGwiOjIuNSwicGhvbmUiOiIyIn0=" tdc_css="eyJwaG9uZSI6eyJtYXJnaW4tdG9wIjoiMiIsIm1hcmdpbi1sZWZ0IjoiLTEzIiwiZGlzcGxheSI6IiJ9LCJwaG9uZV9tYXhfd2lkdGgiOjc2N30=" menu_id="835"]
[tdb_header_logo align_horiz="content-horiz-center" align_vert="content-vert-center" media_size_image_height="180" media_size_image_width="544" image_width="eyJwb3J0cmFpdCI6IjE4NiIsInBob25lIjoiMTgwIn0=" show_image="eyJhbGwiOiJub25lIiwicGhvbmUiOiJibG9jayJ9" tagline_align_horiz="content-horiz-center" text_color="#ffffff" ttl_tag_space="eyJhbGwiOiItMyIsInBvcnRyYWl0IjoiLTIifQ==" tdc_css="eyJhbGwiOnsiZGlzcGxheSI6IiJ9LCJwaG9uZSI6eyJtYXJnaW4tdG9wIjoiLTgiLCJkaXNwbGF5IjoiIn0sInBob25lX21heF93aWR0aCI6NzY3fQ==" image="6927"]
[tdb_mobile_search inline="yes" float_right="yes" tdc_css="eyJwaG9uZSI6eyJtYXJnaW4tcmlnaHQiOiItMTgiLCJtYXJnaW4tYm90dG9tIjoiMCIsImRpc3BsYXkiOiIifSwicGhvbmVfbWF4X3dpZHRoIjo3Njd9" icon_color="#ffffff" tdicon="td-icon-magnifier-big-rounded"]
[tdb_header_weather icon_color="#ffffff" temp_color="#ffffff" loc_color="#ffffff" inline="yes" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLXJpZ2h0IjoiMzIiLCJkaXNwbGF5IjoiIn0sImxhbmRzY2FwZSI6eyJtYXJnaW4tcmlnaHQiOiIyMCIsImRpc3BsYXkiOiIifSwibGFuZHNjYXBlX21heF93aWR0aCI6MTE0MCwibGFuZHNjYXBlX21pbl93aWR0aCI6MTAxOSwicG9ydHJhaXQiOnsibWFyZ2luLXJpZ2h0IjoiMjAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" location="Hyderabad, IN" f_temp_font_line_height="28px" f_loc_font_line_height="28px"][tdb_header_date inline="yes" date_color="#ffffff" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLXJpZ2h0IjoiMzIiLCJkaXNwbGF5IjoiIn0sImxhbmRzY2FwZSI6eyJtYXJnaW4tcmlnaHQiOiIyMCIsImRpc3BsYXkiOiIifSwibGFuZHNjYXBlX21heF93aWR0aCI6MTE0MCwibGFuZHNjYXBlX21pbl93aWR0aCI6MTAxOSwicG9ydHJhaXQiOnsibWFyZ2luLXJpZ2h0IjoiMjAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" f_date_font_line_height="28px"][tdb_header_user inline="yes" logout_tdicon="td-icon-logout" usr_color="#ffffff" log_color="#ffffff" log_ico_color="#ffffff" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLXJpZ2h0IjoiMTQiLCJkaXNwbGF5IjoiIn19" photo_size="19" f_usr_font_line_height="28px" f_log_font_line_height="28px" show_log=""]
[tdb_header_logo align_vert="content-vert-center" align_horiz="content-horiz-left" image_width="eyJwb3J0cmFpdCI6IjIyMCIsImFsbCI6IjE1MCJ9" media_size_image_height="121" media_size_image_width="300" image_retina="157" alt="QmVzdCUyME5ld3MlMjBIdWI=" image="157"]
[tdb_header_menu main_sub_tdicon="td-icon-down" sub_tdicon="td-icon-right-arrow" mm_align_horiz="content-horiz-left" modules_on_row_regular="20%" modules_on_row_cats="25%" image_size="td_324x400" modules_category="image" show_excerpt="none" show_com="none" show_date="none" show_author="none" mm_sub_align_horiz="content-horiz-right" mm_elem_align_horiz="content-horiz-right" menu_id="16" tds_menu_active="tds_menu_active1"]
[tdb_header_search inline="yes" toggle_txt_pos="after" form_align="content-horiz-right" results_msg_align="content-horiz-center" image_floated="float_left" image_width="30" image_size="td_324x400" show_cat="none" show_btn="none" show_date="" show_review="" show_com="none" show_excerpt="none" show_author="none" art_title="0 0 2px 0" all_modules_space="20" tdicon="td-icon-magnifier-big-rounded" icon_size="eyJhbGwiOiIyMCIsInBvcnRyYWl0IjoiMTgifQ==" tdc_css="eyJhbGwiOnsiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tdG9wIjoiMSIsImRpc3BsYXkiOiIifSwicG9ydHJhaXRfbWF4X3dpZHRoIjoxMDE4LCJwb3J0cmFpdF9taW5fd2lkdGgiOjc2OH0=" modules_on_row="eyJhbGwiOiI1MCUiLCJwb3J0cmFpdCI6IjUwJSIsImxhbmRzY2FwZSI6IjUwJSJ9" meta_info_horiz="content-horiz-left" form_width="600" input_border="0 0 1px 0" modules_divider="" form_padding="eyJwb3J0cmFpdCI6IjIwcHggMjBweCAyMHB4IiwiYWxsIjoiMzBweCJ9" arrow_color="#ffffff" btn_bg_h="rgba(0,0,0,0)" btn_tdicon="td-icon-menu-right" btn_icon_pos="after" btn_icon_size="7" btn_icon_space="8" f_title_font_family="" f_cat_font_family="" f_cat_font_transform="uppercase" f_title_font_weight="" f_title_font_transform="" f_title_font_size="13" title_txt_hover="#4db2ec" results_limit="6" float_block="yes" icon_color="#000000" results_border="0 0 1px 0" f_title_font_line_height="1.4" btn_color="#000000" btn_color_h="#4db2ec" all_underline_color="" results_msg_color_h="#4db2ec" image_height="100" meta_padding="3px 0 0 16px" modules_gap="20" mc1_tl="12" show_form="yes" f_meta_font_weight="" h_effect="" results_msg_padding="10px 0" f_results_msg_font_style="normal" video_icon="24" modules_divider_color="" modules_border_color="" btn_padding="0" form_border="0" form_shadow_shadow_offset_vertical="3" results_padding="0 30px 30px" btn_bg="rgba(0,0,0,0)" icon_padding="eyJhbGwiOjIuNCwicG9ydHJhaXQiOiIyLjYifQ=="]
Home News Entertainment ‘కార్తీకదీపం ’నవంబర్ 7 ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీ కోసం హైలైట్ చేస్తుంది !!!!

‘కార్తీకదీపం ’నవంబర్ 7 ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీ కోసం హైలైట్ చేస్తుంది !!!!

0
‘కార్తీకదీపం ’నవంబర్ 7 ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీ కోసం హైలైట్ చేస్తుంది !!!!

646 ఎపిసోడ్‌లో హైలైట్స్‌..


సౌందర్య.. దీప ఇద్దరూ కలుస్తారు. ‘హిమ మారిపోయిందని, మౌనిత చేసే ప్రయత్నాలని భగ్నం చేశాను.. ఇక హిమ జోలికి అది రాదు’ అని చెబుతుంది. దీప చాలా సంతోషిస్తుంది. ‘మరి సౌర్య పరిస్థితి ఏంటి?’ అని అడుగుతుంది. ‘ఎక్కడికక్కడే ఆరాలు మొదలుపెట్టింది అత్తయ్యా.. అందుకే మనసు బాగోక ప్రసాంతతకోసం గుడికి బయలుదేరాను’ అంటుంది దీప. ‘సరే కానీ.. నువ్వు మా అందరితోనూ బాగున్నట్లే నా కొడుకుతో కూడా బాగుండు. ఏదైనా అంటే ఆ కనురెప్ప డింగ్ అని పైకి లేపి కోప్పడకు’ అంటూ నెత్తిమీద ఒకటిచ్చి సలహాలు ఇస్తుంది సౌందర్య.

దీప గుడికి నడిచి వెళ్లి.. లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఆ గుడి ముందు కాస్త దూరంలో కార్తీక్ కారు ఆగిపోతుంది. కార్తీక్‌ని చూసిన దీప.. ఆగి గుడి ముందు నిలబడి గమనిస్తుంది. ఇంతలో అక్కడో దొంగ.. కార్తీక్ వెనుక పర్స్‌ లాగేందుకు ప్రయత్నిస్తాడు. అదంతా దీప దూరం నుంచి చూస్తూ ఉంటుంది. కార్తీక్ వంగి కారు ముందు ఏం ప్రాబ్లమ్ వచ్చిందని చెక్ చేస్తుండగా.. కార్తీక్‌కి కూడా తెలియకుండా పర్స్ లాక్కుని పరుగుతీస్తాడు. అది చూసిన దీప.. ‘దొంగ.. దొంగ’ అంటూ చేతిలోని కొబ్బరికాయ తీసుకుని ఫోర్స్‌గా విసిరి కొడుతుంది. అది తలకు తగిలి వాడు పడిపోతాడు. వాడు ఎందుకు పడ్డాడో అర్థం కాక.. కార్తీక్ కూల్‌గా వచ్చి చూస్తాడు.

దీప కూడా దొంగ దొంగ అంటూ పరుగున వచ్చి అక్కడ నిలబడుతుంది. దాంతో అనుమానం వచ్చిన కార్తీక్.. ‘కొట్టావా?’ అని అడుగుతాడు. ‘అవును కొట్టాను.. ఒక టెంకాయ.. రెండు చిప్పలు’ అంటుంది దీప కూల్‌గా.. దాంతో కార్తీక్ తల పట్టకుని ఆ దొంగ ముందు కూర్చుంటాడు. ‘లేకపోతే మీ పర్స్ పట్టుకుని పరుగుతీశాడు.. అందుకే ఒక్కటిచ్చాను డాక్టర్ బాబు’ అంటుంది దీప. ‘ఒసేయ్.. మెంటల్ దానా.. వీడు పోయాడేమోనే.. ఇప్పుడు ఎలా?’ అంటూ కార్తీక్ టెన్షన్ పడుతుంటే.. ‘మూడో కంటికి తెలియకుండా ఉస్సేన్ సాగర్‌లో పాడేద్దామా డాక్టర్ బాబూ?’ అంటుంది దీప.

‘ఇంత టెన్షన్‌లో కూడా నీ బ్రెయిన్ ఇంత క్రిమినల్‌గా ఆలోచిస్తుందేంటే..’ అంటూ వాడి ఊపిరి చూసి.. ‘వీడు బతికే ఉన్నాడు.. ఏదైనా హాస్పెటల్‌కి తీసుకుని వెళ్తాం పదా’ అంటాడు. ‘అయ్యో డాక్టర్ బాబూ.. ఈ కంగారులో మరిచిపోయారా? మనకే హాస్పెటల్ ఉంది కదా?’ అంటుంది దీప. ‘అవునే మరిచిపోయాను.. పద ఎవరు చూడకుండా హాస్పెటల్‌కి తీసుకుని వెళ్దాం’ అంటూ చూట్టూ చూస్తూ.. మెల్లగా దొంగని కారు ఎక్కిస్తారు ఇద్దరూ కలిసి.

ఇక దీప మాటలు, కార్తీక్ టెన్షన్ భలే కామెడీగా ఉంది. దీప మరీ చిలిపిగా నవ్విస్తుంటే.. కార్తీక్ మాత్రం.. అనవసరంగా కేసు అవుతుందని టెన్షన్ పడతాడు. అయితే దీప మాత్రం.. ‘నా వల్ల మీరు ఇబ్బంది పడకూడదు డాక్టర్ బాబు.. వీడికి గానీ ఏమైనా అయితే.. నేనే నేరం ఒప్పుకుంటాను’ అంటుంది. ‘పిచ్చా నీకూ? సౌర్య పరిస్థితి ఏం కావాలి’ అంటూ ఒక్క క్షణం తనలోని ప్రేమను బయటపెడతాడు. పిచ్చి వాగుడు వాకొద్దని దీపని తిడతాడు కూడా.

మొత్తానికి దొంగని హాస్పెటల్‌కి తీసుకుని వెళ్లిన దీప, కార్తీక్‌లు చాలా హడావుడి చేస్తారు. జరిగిందంతా అక్కడ డాక్టర్స్‌కి దీప చెబుతూ ఉంటే.. కార్తీక్ ఆపడానికి ప్రయత్నిస్తుంటే.. సరిగ్గా అప్పుడే.. అదే హాస్పెటల్‌లో కార్తీక్‌కోసం ఎదురు చూస్తున్న మౌనిత.. కార్తీక్‌కి కాల్ చేస్తుంది. అది దీప లిఫ్ట్ చేసి.. ‘తర్వాత చేస్తారులే’ అని పెట్టేస్తుంది. మౌనిత ఫ్యూజ్ ఎగిరిపోతుంది. అదేంటీ ‘దీపా కార్తీక్ ఫోన్?’అని చూస్తుండగానే… బయట హడావుడి వినిపించిన మౌనిత బయటకి వచ్చి చూసి.. ‘ఎవరు వాడు?’ అంటుంది షాకింగ్‌గా..

మౌనిత వేసిన ప్రశ్నకు దీప.. ‘దొంగ’ అని సమాధానం ఇస్తుంది. దీపా కార్తీక్‌లు అన్నీ మరిచిపోయి కలిసి ఒకరిని కాపాడుకోవాలని ఒకరు తాపత్రయపడ్డంతో.. మౌనితకి బీపీ పెరిగిపోతుంది. దొంగని తీసుకుని వెళ్లి లోపల డాక్టర్స్ చెక్ చేస్తుంటే.. దొంగ కళ్లు తెరిచి.. వెంటనే మూసుకుని.. ‘అమ్మో వీళ్ల మంచితనం తగలెయ్యా.. పడిపోయినట్లు నటిస్తే వదిలేస్తారు అనుకున్నాను.. వీళ్లేంట్రా బాబూ.. ఇక్కడికి తీసుకొచ్చి బుక్ చేశారు’ అనుకుంటూ టెన్షన్ పడతాడు. ఇంతలో దీప టెన్షన్ చూసిన కార్తీక్.. నోరు మూసి ఏం మాట్లాడకుండా బయటికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు.

‘అమ్మో ఇప్పుడు ఎలా? ఏది ఏమైనా మీదకి కేసు రాకుడదు డాక్టర్ బాబు.. కేసు నామీదే వేసుకుంటాను..’ అంటుంది దీప. ‘కేసు అంటే మామూలు కేసు అనుకుంటున్నావా మెంటల్ దానా? మర్డర్ కేసు పెడతారు’ అంటూ కార్తీక్ తిడుతుంటే.. ‘కానీ నేనేగా ఆ పని చేసింది. దానికి ఈ చిప్పలే సాక్ష్యం’ అంటూ ఉంటే అంతా మౌనిత వింటుంది. అయితే మౌనిత క్రిమినల్ బ్రెయిన్‌కి ఆధారాలతో సహా కేసు దీప మీద పడే ప్రయత్నం జరిగే ప్రమాదం లేకపోలేదు. చావని మనిషిని చంపేసైనా దీప మీద కేసు పడేలా చేయగల సమర్ధురాలు ఆ మౌనిత. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.. కార్తీకదీపం కొనసాగుతోంది.