
ప్రకాశం జిల్లా: సంతనూతలపాడు కు చెందిన రుక్మిణి తన భర్త కృష్ణారెడ్డి ప్రతిరోజు మద్యం తాగి తనను వేధిస్తున్నాడని అతడి పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. దీనిని గమనించిన స్థానికులు లు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు నిందితురాలు రుక్మిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.