
కేంద్ర మరియు ఇతర రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేసినప్పటికీ వచ్చే నెలలో పదవ తరగతి, ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల పై ఆంధ్రప్రదశ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ ఈ విధమైన హెచ్చరిక చేసింది. పరీక్షల కారణంగా గా ఏ ఒక్క విద్యార్థి చనిపోయిన ఆ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మిగిలిన రాష్ట్రాల బోర్డులు పరీక్షలను రద్దు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎందుకు పరీక్షలు జరపాలని అనుకుంటుంది. దీనిపై పై జస్టిస్ ఏఎం ఖాన్విల్క్ర్, దినేష్ మహేశ్వరి తో కూడిన ఇద్దరి సభ్యుల ధర్మాసనం గురువారం ప్రశ్నించింది. పరీక్షలు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రభుత్వానికి అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే అయితే తే.గీ ఈనేపథ్యంలో లో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో ఉన్న అంశాలపై సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు అడిగింది.