
ఏపీలో ఓ టి ఎస్ పథకంపై పొలిటికల్ గా పెరిగింది వైఎస్ఆర్ సిపి టిడిపి నేతల మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోంది. ఎప్పుడో ఎవరికో పుట్టిన బిడ్డకి ఇప్పుడు కొత్తగా నా బిడ్డ గా నామకరణం చేస్తామనీ చెప్పడం హాస్యాస్పదం అని అనిత అన్నారు. ఈ ఓ టి ఎస్ పథకం పేరుతో పేదల నుంచి వసూళ్ల దందాకు పాల్పడటాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలు నియోజకవర్గ కేంద్రాలలో బి ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. అంబేద్కర్ 65వ వర్ధంతి ని పురస్కరించుకున ఆయనకు నివాళులర్పించి ఆయన పాదాల వద్ద అ ఆ ఇ ఈ వినతి పత్రాలను ఉంచారు. ఈ ఓ టి ఎస్ పథకం ద్వారా