
తెలంగాణ రాష్ట్రంలో స్కూలు తెరవడం పై తాత్కాలిక బ్రేక్ పడింది. స్కూళ్లు కాలేజీలకు హాజరు కాకుండా కేవలం ఆన్లైన్ లోనే తరగతులు చేపట్టాలని రాష్ట్ర విద్యా శాఖ నిర్ణయం తీసుకున్నది. 9 10 తరగతులకు కూడా ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలనుకుంటున్నది. సగం సబ్జెక్ట్లు ఒకరోజు మిగిలిన సబ్జెక్టులు తర్వాతి రోజు తీసుకునేలా చేయనున్నారు. దీనికి సంబంధించి చి అధికారిక ఉత్తర్వులు 1 2 రోజులలో ఉత్తర్వులు ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం.