
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమించారు. ఈ విషయాన్ని ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఐదు మందిని , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లాగా పదిమంది నియమించింది. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా మహేష్ గౌడ్ జగ్గారెడ్డి ని నియమించింది. చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, కొల్లు రవి, రమేష్ ముదిరాజ్, కుమార్ రావు, వేం నరేందర్ రెడ్డి, జావిద్ అమీర్, నిరంజన్ వీరిని వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు.