
కేరళల: కేరళ రాష్ట్రం లోని స్థానిక మీడియా కథనాల ప్రకారం ఇప్పటివరకు 80 మందికి పైగా చిన్నారులకు ఈ వైరస్ సోకిన ట్లు వెల్లడించింది. ఈ వైరస్ సోకిన చిన్నారులు 5 సంవత్సరాల లోపు చిన్నారులు ఉండటం కలవరపెడుతోంది. ఈ వైరస్కు టమోటా ఫ్లూ అని నామకరణం చేశారు. ఈ వైరస్ సోకిన పిల్లల్లో ఎక్కువ శాతం శరీరంపై బొబ్బలు, తీవ్రమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు, నీరసం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు.