
మాస్కో: ఈనెల ఆరవ తేదీన 28 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం రాడార్ తో సంబంధాలు తెగిపోయి కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు శుక్రవారం అలాంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విమానంలో వారు 13 నుంచి 17 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సమాచారాన్ని సైబీరియన్ నగరం టాస్క్ బయట ఈ విమానం అం రాడార్ తో సంబంధాలు కట్ అయినట్లు ఇంటర్ఫాక్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ విమానంలో ఎంత మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు అనే విషయాన్ని ఖచ్చితమైన సమాచారం లేదని తెలిపింది.