
నెల్లూరు : సెబ్ అధికారులు పూర్తి సమాచారంతో జిల్లాలోని వెంకటాచలం జాతీయ రహదారిపై ఉన్నటువంటి టోల్ ప్లాజా దగ్గర అక్రమంగా కర్ణాటక నుంచి కోళ్ల వ్యర్థాల మధ్యలో కర్ణాటక నుంచి నెల్లూరుకు అక్రమంగా తెస్తున్న మందును సీజ్ చేసిన అధికారులు.
కోళ్ల వ్యర్థాల వాసనకి ఎవరు చెక్ చేయరు అన్న ధీమాతో వాటి మధ్యలో కర్ణాటక నుంచి తీసుకు వస్తున్న సుమారు 55 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటు వాహనం మరియు ఇద్దరిని అరెస్ట్ చేశారు.