
నెల్లూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన సినీ నటుడు విమర్శకుడు కత్తి మహేష్ చికిత్సకోసం జగన్ ప్రభుత్వం 17 లక్షల రూపాయలు ఆర్థిక సాయం విడుదల చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ నుంచి లేఖను విడుదల చేశారు. ఈ నగదును సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అందించారు.