
రేపు ఉదయం అనగా సోమవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నాయి ఈ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఇ సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు ఫస్ట్ ఇయర్ మార్కులు ఆధారంగా సెకండ్ ఇయర్ మార్కులు ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్ లో పెళ్లయిన సబ్జెక్టులకు 35 శాతం మార్కులు మాత్రమే కేటాయించి పాస్ చేయనున్నారు ప్రాక్టికల్ పరీక్షలకు మాత్రం 100% వేయనున్నారు.