అనంతపురం: అనంతపురం జిల్లాలో బెళ్లుగుప్ప మండలం లోని విరుపాపల్లి గ్రామంలో ఓబుల్ అయ్యా అనే వ్యక్తి ఇంట్లో జింక మాంసం వండు తుండగా అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. సుమారు అతని ఇంట్లో రెండు కేజీల జింక మాంసం ని పట్టుకున్నారు. ఆ మాంసంతో పాటు ఓబులయ్య నీ కూడా అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కళ్యాణదుర్గం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. ఆ జింకను ఎక్కడ చంపారు ఎవరు ఎవరు చంపారు ఇంకా ఎంతమంది ఉన్నారు అనేదానిపై చరణ జరుపతున్నట్లు అధికారులు తెలిపారు.