
పిడుగురాళ్ల: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల శివారులో ఒక వ్యక్తి పై అత్యంత కిరాతకంగా కర్రలతో రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఒక వ్యక్తిని డివైడర్ పై కొందరు వ్యక్తులు పట్టుకోగా మరో వ్యక్తి బండరాయితో కొట్టాడు అయితే దెబ్బలతో విలవిలలాడుతున్న ఏమాత్రం కనికరం లేకుండా చితకబాదారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనంలో నర్సరావుపేట లోనే ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో దెబ్బలు తిన్న వ్యక్తి సైదా గుర్తించారు . బాధితుడు తెలిపిన వివరాలు పిడుగురాళ్ళ మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన సైదా పెళ్లికి హాజరై స్కూటర్పై వస్తుండగా పిడుగురాళ్ల సమీపంలో ప్రత్యర్థులు శివారెడ్డి, హేమంత్ రెడ్డి, పున్నారెడ్డి, ప్రతాప్ రెడ్డి, అన్నపురెడ్డి నరసరావుపేటకు చెందిన మరికొందరు ఈ ఘటనలో పాల్గొన్నారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు నారా లోకేష్ అచ్చెన్నాయుడు స్పందించారు. ము