
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన పోటీ తత్వమే తనలోని మంచి ఆటగాన్ని బయటకు తీసుకు వస్తుందని తను నేర్చుకోవడం ఆపేసి నప్పుడు ఆట నుండి తప్పుకుంటానని అన్నారు. ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలన్న తన తపనే తన కెరీర్ను ఇంతవరకు తీసుకు వచ్చిందని చెప్పారు.
తను ఎప్పుడూ కొత్తగా ప్రయత్నించడమే తన విజయానికి అందం అన్నారు. ప్రతిరోజు కొత్తగా నేర్చుకునేందుకు ఆలోచన తత్వమే తన కెరీర్ లో ఇన్ని విజయాలు సాధిం చేందుకు ఉపయోగ పడింది అని అన్నారు. భిన్నంగా ప్రయత్నించడం ఇష్టం లేనప్పుడు కొత్తవి నేర్చుకునే సహనం కోల్పోయినప్పుడు ఆట ఆడడం మానేస్తా అని అని అన్నాడు.
అశ్విన్ తన భావాలను ఎప్పుడూ ముక్కుసూటిగా చెప్తుంటాడు. విమర్శలకు పోకున్న బలంగా నా అభిప్రాయాన్ని చెప్తాడు వివాదాలు తనకు ఇష్టం లేదని పోరాటాన్ని ఇష్టపడతారని నిజానికి ఇలా ఉండడం వల్లే నేను ఇక్కడ ఉన్నాను అన్నారు. గెలిచినప్పుడు ఎక్కువగా సంతోషపడను గెలుపు ఒక సంఘటన. ప్రతిసారి ఇంకా బాగా చేయాలనే ఆలోచిస్తా అని అశ్విన్ అన్నారు. నిజంగా చెప్పాలంటే నా ఆటపై వచ్చే కథనాలను నేను పట్టించుకోను. నేను నాలాగే ఉంటాను. భారత్ లో ఎక్కువగా పొగిడేస్తున్నారు. కానీ నీ నేను ఒక సాధారణ వ్యక్తిని క్రికెట్ ఆడుతూ మనశ్శాంతి సంతోషం ముందు తాను. ఈ క్రికెట్ ఆడుతూ నా కుటుంబాన్ని పోషించుకోవడం మే నాకు సంతోషం అన్నారు నాకు బాగానే చెల్లిస్తున్నారు. కానీ నీ నన్ను ఎవరైనా నా పొగిడినా తిట్టినా పట్టించుకోను నేనింతే అని చెప్పిన అశ్విన్.