
వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వ పని తీరుపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడిన ఒక వీడియో ప్రస్తుత మాధ్యమాలలో హల్చల్ చేస్తోంది. నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పిన మాటలు విని 151 సీట్లు ఇచ్చాం. కానీ మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తుల లో పని చేసే ఉద్యోగుల పరిస్థితి ఏంటో చంద్రబాబు కు బాగా తెలుసు ఏపీ వ్యాప్తంగా 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు . ఒక్కొక్క ఉద్యోగికి ఐదు ఓట్లు ఉంటాయి. అవి ఆ ఉద్యోగి తల్లిదండ్రి భార్య ఇలా ఈ లెక్కన 13 లక్షల మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల ఓట్లు సుమారు 60 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన ప్రభుత్వాన్ని కూల్చ వచ్చు లేదా నిలబెట్ట వచ్చు. మా ఈ ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా నా తల దించు కోవాల్సిందే అంటూ బండి శ్రీనివాసులు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
. ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని ప్రశ్నించారు అజిత్ ఆలస్యం అవడం వల్ల పాల వారి దగ్గర కూరగాయలు వారి దగ్గర లోకువ అయిపోయారని అన్నారు. రైతులు ఉద్యమానికి సైతం ప్రధానమంత్రి దిగి వచ్చారని ఈరోజు మనం చేయబోయే ఉద్యమం భావితరాల కోసం అని అని అన్నారు ఈ ఉద్యమాల ద్వారా హక్కులను సాధించుకుంటామని స్పష్టం చేశారు.