
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన వెలుగు చూసింది వివరాలిలా ఉన్నాయి ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయి తో ప్రేమలో పడి పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో ఆమెకు ఇంతకుముందే వివాహం అయింది అని తెలిసి ఆ యువకుడు పెళ్ళికి ఒప్పుకోలేదని దానితో ఆ మహిళ యువకుడిపై యాసిడ్ తో దాడి చేసింది. నవంబర్ 16న ఈ ఘటన జరుగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలియడంతో ఆమెను దూరం పెట్టాడు ఆ మహిళ మాత్రం అతని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది అతను ఇస్తానని ఒప్పుకున్న కానీ ఈ దాడికి పాల్పడింది. ఆ యువకుడికి కంటిచూపు కోల్పోయాడు. అరుణ్ కుమార్ (28) షిబా 35 వీరు గా తేల్చారు.
. అతడిని ఆమె బ్లాక్ మెయిల్ చేసినందువలన 16వ తేదీ అదిమళ్ దగ్గరలోనే చర్చి వద్ద అరుణ్ కుమార్ తో పాటు అతని బావ, స్నేహితుడు ముగ్గురు వచ్చారు. ఆమెను కలిసి డబ్బులు ఇవ్వగా పక్కనే ఉన్న షీబా అతనికి ఎదురుగా వచ్చి యాసిడ్ పోసింది. వెంటనే అరుణ్ ని అది మళ్ళీ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చేర్చారు అతనిచ్చిన కంప్లైంట్ ఆధారంగా షీబా ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు.