
విజయనగరం : గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజీ లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య. మృతులు కురుపాం కు చెందిన బాలిక కాగా బొబ్బిలి కి చెందిన రాకేష్ గా పోలీసులు భావిస్తున్నారు. వారి చావుకు తన భావ మౌళి అనే వ్యక్తి అని వాట్స్అప్ స్టేటస్ లో పెట్టింది. ఈ మృతదేహాల కోసం పోలీసులు బ్యారేజీలో గాలింపు చర్యలు చేపట్టారు.