
మైసూర్ బకెట్లో పడి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు ఈ విషాద ఘటన హునసూరు తాలూకా తరికళ్ళు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన సుందర్ రాజ్ కుమారుడు సమర్థ 2 శుక్రవారం మధ్యాహ్నం ఆడుకుంటూ బాత్రూంలోకి వెళ్లి తొంగిచూసి ఇ నీటిలోకి తలకిందులుగా పడిపోయాడు కొద్దిసేపటికి ఇంట్లోని వారు బాబు కోసం వెతుకుతూ బాత్రూంలోకి వెళ్లి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు.