
ఏపీ లో జరిగిన పరిషత్ ఎన్నికల ఈ విషయంలో రి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తీర్పు వచ్చే వరకు కౌంటింగ్ చేయవద్దని ఆదేశించింది. ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలను రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై డివిజన్ బెంచ్ లో ఎస్ ఈ సీ ఆపిల్ చేసింది దీనిపై పై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ అప్పీల్ను జులై 27 కి వాయిదా వేశారు.